విదేశీ విద్య Education Abroad |
విదేశాలకు వెళ్లి తాము కోరుకున్న కోర్సులు చదువుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఖర్చుకు ఇబ్బంది లేనివాళ్లు ఆ కలను తేలిగ్గా నెరవేర్చుకుంటారు. కానీ ఆర్థికంగా ఆలోచించుకొని అడుగు వెనక్కి వేసే వారు చాలామంది ఉన్నారు. |  |

| వివిధ దేశాలకు వెళ్లాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొద్దిపాటి ప్రణాళికతో ఏ దేశానికైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లవచ్చు. ఆర్థికంగా చేయూతనందించే సంస్థలు చాలా ఉన్నాయి. ఆ వివరాలను ఈ విభాగం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. | విదేశాలకు వెళ్లాలంటే అందరికీ ముందుగా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి.
ఏ కోర్సులకు ఏయే దేశాలు వెళ్లాలి? ఏ కోర్సులకు ఎంత సమయం పడుతుంది? ఆ దేశాల్లో ఉన్న పరిస్థితులు, అవకాశాలు ఏమిటి? ఎక్కడికి వెళితే ఎంత ఖర్చవుతుంది? స్కాలర్షిప్లు తెచ్చుకోవడం ఎలా? ఎప్పటికప్పుడు ఆయా దేశాల్లో మారుతున్న నిబంధనలు ఏమిటి? పై ప్రశ్నలకు సమాధానాలను, వివరాలను ఇలాంటి ఎన్నో విశేషాలను హైదరాబాద్లోని గ్లోబల్ ట్రీ సంస్థ డైరెక్టర్ శుభకర్ ఆలపాటి అందిస్తారు. |
|