• పారిశ్రామికోత్సాహం

  * పరిశ్రమల స్థాపనకు ఉత్సాహంతో ముందుకొస్తున్న యువత
  * ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న వైనం
  * తెలంగాణలో టీఎస్‌ఐపాస్‌కు ఆదరణ

  తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఉన్నత విద్యావంతులు, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే ధోరణి నుంచి తామే ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు.
                                                     Read More.....
 • హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనం!

  * నవంబరు చివరి వారంలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయం!
  * భారత్‌-అమెరికా సంయుక్త నిర్వహణలో ప్రతిష్ఠాత్మక సమ్మేళనం

  మరో ప్రతిష్ఠాత్మక సమ్మేళనానికి హైదరాబాద్‌ వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల కీలక ప్రతినిధులు రాష్ట్ర రాజధానిలో కాలుమోపనున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సమ్మేళనం-2017 ...
                                                     Read More.....
 • రెండు నెలల్లో మరో 15 వేల ఐటీ కొలువులు

  * 2019కి లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం
  * ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
  * విజయవాడలో ఏడు కంపెనీల ప్రారంభం

  త్వరలోనే ఏపీ క్లౌడ్ హబ్ విధానాన్ని ప్రకటించనున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్‌లోని కే-బిజినెస్ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటైన ఏడు ఐటీ కంపెనీలను ఆయన జులై 10న ప్రారంభించారు
                                                     Read More.....

:: Latest updates::