• విశాఖ పెట్రో వర్సిటీ వెబ్‌సైట్‌ ప్రారంభం

  ఈనాడు, దిల్లీ: భారతీయ పెట్రో రంగంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. విశాఖలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, ఎనర్జీ (ఐఐపీఈ) వెబ్ సైటును మే 27న ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
                                                     Read More.....
 • ఏపీలో ప్రత్యేక ఐటీ అకాడమీ

  * ఐఈజీ స్థానంలో ఏర్పాటుకు అనుమతి
  * కళాశాలల్లో అమరావతి విజ్ఞాన కేంద్రాలు
  * ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థులకు మరింత మేలు

  ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలను మరింత ప్రోత్సహించడంతో పాటు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక ఐటీ అకాడమీ (ఏపీఐటీఏ) నెలకొల్పనుంది.
                                                     Read More.....
 • ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కేపీఐటీ పోటీ

  స్మార్ట్‌ సిటీల కోసం వినూత్న ఉత్పత్తులు, సొల్యూషన్లను అభివృద్ధి చేయడానికి ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు కేపీఐటీ కంపెనీ పోటీ నిర్వహిస్తోంది. ‘కేపీఐటీ స్పార్కిల్‌’ పేరుతో నిర్వహిస్తున్న జాతీయ డిజైన్‌, ఇన్నోవేషన్‌ పోటీలో దేశంలోని ఏ కాలేజీలోని విద్యార్థులైనా పాల్గొనవచ్చు.
                                                     Read More.....

:: Latest updates::