• క్రాఫ్ట్ సిలికాన్ లిమిటెడ్
  • క్రాఫ్ట్ సిలికాన్ లిమిటెడ్ (సీఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు........
    సాఫ్ట్‌వేర్ఇంజినీర్ - 2
    వర్క్ లొకేషన్: బెంగళూరు.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా
    చివరితేది: జులై 23
    ఇ-మెయిల్: hr@craftsilicon.com