• టాండ్‌చ్యూర్ సిస్టమ్స్ లిమిటెడ్
  • టాండ్‌చ్యూర్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఎస్ఎల్) సేల్‌ఫోర్స్, ఓపెన్ సోర్స్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు........
    సాఫ్ట్‌వేర్ డెవలపర్ - 2
    విభాగాలు: సేల్‌ఫోర్స్, ఓపెన్‌సోర్స్.
    జాబ్ సెంటర్: చెన్నై.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
    చివరితేది: జులై 23

  • Online Registration