• టెక్‌రెక్ సొల్యూషన్స్ లిమిటెడ్
  • టెక్‌రెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీఆర్ఎస్ఎల్) హెచ్‌టీఎంఎల్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు........
    హెచ్‌టీఎంఎల్ డెవలపర్ - 2
    జాబ్ సెంటర్: న్యూఢిల్లీ.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా
    చివరితేది: జులై 23
    ఇ-మెయిల్: careers@tekrek.com