• ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
 • ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎన్సీఎల్ఐఎల్) క్వాలిటీ కంట్రోల్, మెయింటెనెన్స్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.........
  1) మ్యానుఫ్యాక్చరింగ్/ క్వాలిటీ కంట్రోల్
  2) మెయింటెనెన్స్
  అర్హతలు: మెకానికల్/ కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ డిప్లొమా/ బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. పదో తరగతి, ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: పోస్టు ద్వారా.
  చివరితేది: జులై 18
  చిరునామా: NCL Industries Limited,
  7th Floor, Raghava Ratna Towers,
  Chirag Ali Lane,
  Abids, Hyderabad- 500 001