• గోవా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
 • గోవా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (జీసీఈ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు పద్ధతిన) జులై 11, 12, 16, 17 తేదిల్లో వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
  వివరాలు................
  అసిస్టెంట్ ప్రొఫెసర్
  పోస్టుల సంఖ్య: 74
  విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ హ్యూమానిటీస్.
  అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి.
  ఇంటర్వ్యూ వేదిక: Administrative Office,
  Goa College of Engineering,
  Farmagudi,
  Ponda, Goa.

 • Notification