• ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్
 • బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏపీ) ఇంజినీర్, జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్, యూడీసీ, సైంటిస్ట్, జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  వివరాలు........
  1) ఇంజినీర్- బి: 2
  విభాగం: మెకానికల్
  అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
  2) జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్: 5
  విభాగం: అబ్జర్వేషన
  అర్హతలు: బీఎస్సీ (ఎంపీసీ) ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
  3) మెకానిక్- ఎ: 2
  అర్హతలు: పదో తరగతి, మెకానిక్/ మెషీనిస్ట్/ మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
  4) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 1
  అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
  5) అప్పర్ డివిజన్ క్లర్క్: 3
  అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎల్డీసీగా మూడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 32 ఏళ్లకు మించకూడదు.
  6) సైంటిస్ట్ - బి: 1
  అర్హతలు: ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. రిసెర్చ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
  7) టెలిస్కోర్ ఆపరేటర్: 2
  అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్, ఆప్ట్రో-మెకానిక్/ ఎలక్ట్రో-మెకానిక్ సిస్టమ్ ఆపరేటింగ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
  8) పోస్ట్ డాక్టోరల్ ఫెలో: 1
  అర్హతలు: ఫిజిక్స్/ ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
  వయసు: 36 ఏళ్లకు మించకూడదు.
  9) కుక్: 1
  అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
  10) జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 1
  అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం
  అయిదేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
  ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
  రిజిస్ట్రేషన్ ప్రారంభం: జులై 10
  చివరితేది: ఆగస్టు 8

 • Notification & Online Registration