• నిట్, తిరుచిరాపల్లి
 • తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  ప్రాజెక్ట్ అసోసియేట్
  పోస్టుల సంఖ్య: 2
  అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
  వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు/ ఇ-మెయిల్ ద్వారా పంపాలి.
  చివరితేది: జులై 25
  చిరునామా: Dr. K. Muthukkumaram,
  Associate Professor,
  Department of Civil Engineering,
  National Institute of Technology,
  Tiruchirapalli- 620 015.
  Email: kmk@niit.edu

 • For details click here