• ఇండియన్ ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్
 • ఇండియన్ ఆర్మీ (ఐఏ) ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్‌లో హావిల్దార్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  వివరాలు.......
  హవిల్దార్ ఎడ్యుకేషన్ ఇన్ గ్రూప్ X & Y
  పోస్టుల సంఖ్య: 195
  విభాగాలు: సైన్స్ స్ట్రీమ్ 97, ఆర్ట్స్ స్ట్రీమ్ 98
  అర్హతలు: సైన్స్ విభాగానికి మ్యాథ్‌మెటిక్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ/ బయాలజీ/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ/ బీటెక్/ బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉండాలి. ఆర్ట్స్ విభాగానికి ఇంగ్లిష్ లిటరేచర్/ హిందీ లిటరేచర్/ మ్యాథ్‌మెటిక్స్/ సైకాలజీ/ సోషియాలజీ/ పొలిటికల్ సైన్స్/ జాగ్రఫీ/ ఎకనమిక్స్/ సైకాలజీలో ఎంఏ/ బీఏ ఉండాలి.
  వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
  శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 167 సెం.మీ., చాతీ 77 నుంచి 82 సెం.మీ. ఉండాలి.
  ఎంపిక: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా.
  దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత జోనల్ ప్రధాన కార్యాలయానికి పంపాలి.
  చివరితేది: ఆగస్టు 10
  చిరునామా: HQ Rtg. Zone,
  Fort Saint George,
  Chennai,
  Tamil Nadu- 600 009.

 • For details click here