• సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్
 • సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఎల్) డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్,
  ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు...........
  1) డిప్యూటీ జనరల్ మేనేజర్: 1
  విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.
  అర్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదిహేనేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
  2) డిప్యూటీ మేనేజర్: 1
  విభాగం: మెటీరియల్స్
  అర్హతలు: ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ పల్ప్ అండ్ పేపర్/ కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, మెటీరియల్ మేనేజ్‌మెంట్/ స్టోర్స్/ పర్చేజ్ విభాగంలో డిప్లొమ/ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
  3) అసిస్టెంట్ మేనేజర్: 1
  విభాగాలు: మెటీరియల్స్
  అర్హతలు: ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ పల్ప్ అండ్ పేపర్/ కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్, మెటీరియల్ మేనేజ్‌మెంట్/ స్టోర్స్/ పర్చేజ్ విభాగంలో డిప్లొమ/ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
  4) ఆఫీసర్ (ఆఫీషియల్ లాంగ్వేజ్): 2
  అర్హతలు: హిందీ/ ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీలో హిందీ/ ఇంగ్లిష్‌ను ప్రదాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల
  అనుభవం ఉండాలి.
  వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
  చివరితేది: ఆగస్టు 1
  చిరునామా: DGM (Personal),
  SPMCIL,
  16th Floor,
  Jawahar Vyapar Bhawan,
  Janpath, New Delhi- 110 001.

 • For details click here