• ఇండియన్ ఎయిర్ ఫోర్స్
 • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మెటీరియాలజీ విభాగంలో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు..........
  ఎస్ఎస్‌సీ ఆఫీసర్ ఇన్ మెటీరియాలజీ బ్రాంచ్
  1) 140 గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ కోర్సు
  2) 30 షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు
  3) 46 షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (మహిళలు)

  అర్హతలు: ఏదైనా సైన్స్‌లో పీజీ/ మ్యాథ్‌మెటిక్స్/ స్టాటిస్టిక్స్/ జియోగ్రఫీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ అప్లయిడ్ ఫిజిక్స్/ ఓషనోగ్రఫీ/ మెటీరియాలజీ/ అగ్రికల్చరల్ మెటీరియాలజీ/ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్/ జియో-ఫిజిక్స్/ ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ 50 శాతం మార్కులతో పీజీ ఉండాలి.
  వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
  శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 157.5 సెం.మీ, మహిళల ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.
  ఎంపిక: ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, ఇతర టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశకు ఎంపికచేస్తారు. దీనిలో సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
  చివరితేది: ఆగస్టు 9
  చిరునామా: Post Bag No. 001,
  Nirman Bhawan Post Office,
  New Delhi- 110106.

 • For details click here