• ఎంఫసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్
  • ఎంఫసిస్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎంటీఎల్) అసోసియేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    అసోసియేట్ ఇంజినీర్
    పోస్టుల సంఖ్య: 5
    జాబ్ సెంటర్: నొయిడా.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
    చివరితేది: జులై 23.
    Email: careers.noida@mphasis.com