• నెట్ యాక్సిస్ ఐటీ సొల్యూషన్స్
  • నెట్‌యాక్సిస్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎన్ఏఐఎస్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    పీహెచ్‌పీ డెవలపర్
    పోస్టుల సంఖ్య: 5
    వర్క్ లొకేషన్: చెన్నై
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
    చివరితేది: జులై 24.

  • For details click here