• మెర్క్యూరీ మైండ్స్ టెక్నాలజీస్
  • మెర్క్యూరీ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎంఎంటీఎల్) వెబ్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    వెబ్ డిజైనర్
    పోస్టుల సంఖ్య: 2
    జాబ్ సెంటర్: చెన్నై.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
    చివరితేది: జులై 24.
    Email: careers@mercuryminds.com