• రెడ్ యాపిల్ టెక్నాలజీస్
 • రెడ్ యాపిల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) గేమ్ ఆర్టిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  గేమ్ ఆర్టిస్ట్ (2 డి)
  పోస్టుల సంఖ్య: 2
  జాబ్ సెంటర్: కోల్‌కతా.
  అర్హతలు: ఏదైనా డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. 2 డి యానిమేషన్, ఫొటోషాపీ, మల్టీమీడియా పరిజ్ఞానం ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా పంపాలి.
  చివరితేది: జులై 25.
  Email: shampa@redappletech.com