• పంజాబ్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ
 • పంజాబ్ యూనివర్సిటీ (పీయూ)కి చెందిన యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (యూఐఈటీ) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి జులై 21 నుంచి 25 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
  వివరాలు............
  గెస్ట్ ఫ్యాకల్టీ
  పోస్టుల సంఖ్య: 38
  విభాగాలు: అప్లయిడ్ మేనేజ్‌మెంట్ 6, అప్లయిడ్ సైన్స్ 3 (మ్యాథ్‌మెటిక్స్ 1, ఫిజిక్స్ 2), ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్ 2, బయోటెక్నాలజీ 4, కంప్యూటర్ సైన్స్ 4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 6, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4, మెకానికల్ 6.
  అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  ఇంటర్వ్యూ వేదిక: Office of the Principal,
  Institute of Engineering & Technology,
  Panjab University,
  Chandigarh.

 • For Click here More Details