• డీటీయూలో బీటెక్ లేటరల్ ఎంట్రీ
 • ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) బీటెక్ లేటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  వివరాలు........
  బీటెక్ లేటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్
  విభాగాలు: ఇంజినీరింగ్ ఫిజిక్స్, బయోటెక్నాలజీ, పాలిమర్ సైన్స్ అండ్ కెమికల్ టెక్నాలజీ, మ్యాథ్‌మెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్.
  కాలపరిమితి: మూడేళ్లు.
  అర్హతలు: ఏదైనా ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
  ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
  దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
  రిజిస్ట్రేషన్ ఫీజు: The Registrar, Delhi Technological University, New Delhi పేరుతో రూ.1000 డీడీని బ్యాంక్‌లో చెల్లించాలి.
  చివరితేది: జులై 25
  చిరునామా: The Co-ordinator,
  B.Tech Lateral Entry Admission- 2014,
  FW3- F10,
  Civil Engineering Department,
  Delhi Technological University,
  Shahbad Daultpur,
  Bawana Road,
  New Delhi- 110042.

 • For Click here More Details