• డ్రోన్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్
 • డ్రోన్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (డీసీఏ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  1) ప్రిన్సిపాల్: 1
  2) ప్రొఫెసర్: 1
  3) అసోసియేట్ ప్రొఫెసర్: 2
  4) అసిస్టెంట్ ప్రొఫెసర్: 3
  అర్హతలు: ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్‌లో ప్రిన్సిపాల్‌కు పన్నెండేళ్లు, ప్రొఫెసర్‌కు పదేళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
  చివరితేది: జులై 20.
  E-mail: chairmen@droancollegeuk.com