• డిలేయర్ ఇండియా లిమిటెడ్
 • డిలేయర్ ఇండియా లిమిటెడ్ (డీఐఎల్) నేషనల్ సేల్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  నేషనల్ సేల్స్ మేనేజర్
  పోస్టుల సంఖ్య: 1
  వర్క్ లొకేషన్: గుర్గావ్
  అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండు నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
  చివరితేది: జులై 18.
  E- mail: delairjobs@pahwa.com