• మిడాస్‌లో ఫ్యాకల్టీ
 • మార్గ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ స్వర్ణభూమి (మిడాస్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  1) డీన్
  2) ప్రొఫెసర్
  3) అసోసియేట్ ప్రొఫెసర్
  4) అసిస్టెంట్ ప్రొఫెసర్
  విభాగాలు: ఆర్కిటెక్చర్, డిజైన్
  అర్హతలు: ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్‌లో కనీసం మూడు నుంచి పదేళ్ల అనుభవం ఉండాలి.
  5) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
  6) లైబ్రరీ అసిస్టెంట్
  7) ఫిజికల్ డైరెక్టర్
  8) డిప్యూటీ వార్డెన్
  అర్హతలు: ఏదైనా పీజీ/ డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
  చివరితేది: జులై 20.
  E -mail: hrsai@marggroup.com