• క్యుబెట్ టెక్నాలజీస్
  • క్యుబెట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    సాఫ్ట్‌వేర్ డెవలపర్
    పోస్టుల సంఖ్య: 3
    విభాగాలు: ఐఫోన్, పైథాన్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్
    వర్క్ లొకేషన్: కొచ్చిన్.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
    చివరితేది: జులై 23.
    E - mail: hr@cubetech.com