• ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్‌లో పీజీ డిప్లొమా
 • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  వివరాలు......
  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్
  కాలపరిమితి: ఆరు మాసాలు.
  సీట్ల సంఖ్య: 90 (ఒక్కో క్యాంపస్‌కు 30)
  క్యాంపస్: సి-డాక్ హైదరాబాద్, ఎన్ఐఈఎల్ఐటీ- ఔరంగాబాద్, చెన్నై.
  అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి.
  ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
  దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
  రిజిస్ట్రేషన్ ప్రారంభం: జులై 14.
  చివరితేది: ఆగస్టు 4.
  ప్రవేశ పరీక్ష తేది: ఆగస్టు 10.

 • For details click here