• సెంట్రల్ టూల్ రూమ్, భువనేశ్వర్
  • భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రెయినింగ్ సెంటర్ (సీటీఆర్‌టీసీ) టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్, ఇంజినీర్, మాస్టర్ క్రాఫ్ట్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు...........
    1) టెక్నీషియన్ (గ్రేడ్-2): 4
    అర్హతలు: పదో తరగతి, టర్నర్/ మెషీనిస్ట్/ ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ టూల్ రూమ్ సర్టిఫికెట్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
    2) పర్సనల్ అసిస్టెంట్ (గ్రేడ్-2): 1
    అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. షార్ట్‌హ్యాండ్, టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
    3) ఇంజినీర్ (డిజైన్): 1
    అర్హతలు: మెకానికల్/ ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
    4) మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్: 1
    అర్హతలు: మెకానికల్/ ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
    వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
    ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
    చివరితేది: జులై 31
    చిరునామా: The Managing Director,
    Central Tool Room & Training Centre,
    B- 36,
    Chandka Industrial Area,
    Bhubaneswar,
    Odisha - 751 024.

  • For details click here