• ఎస్సార్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
 • ఎస్సార్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (ఎస్పీఎల్) ప్రాజెక్ట్ డైరెక్టర్, సైట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  1) ప్రాజెక్ట్ డైరెక్టర్
  2) సైట్ మేనేజర్
  అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఎనిమిది నుంచి ఇరవైఏళ్ల అనుభవం ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా
  చివరితేది: జులై 20.
  Email: kailas.darade@essar.com