• క్వాంటమ్ లీప్ లిమిటెడ్
  • క్వాంటమ్ లీప్ లిమిటెడ్ (ఏఐఎల్) ఆండ్రాయిడ్ డెవలపర్, కంటెంట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    1) ఆండ్రాయిడ్ డెవలపర్
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    2) కంటెంట్ డెవలపర్
    అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి. రైటింగ్ స్కిల్స్ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
    చివరితేది: జులై 20.
    Email: careers@quanti.in