• అడోర్ ఇన్ఫోటెక్ లిమిటెడ్
  • అడోర్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (ఏఐఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
    పోస్టుల సంఖ్య: 4
    విభాగాలు: పీహెచ్‌పీ, జావా
    వర్క్ లొకేషన్: గజియాబాద్.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
    చివరితేది: జులై 20.
    Email: hr@adoreinfotech.com