• ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్స్ డిజైన్‌లో పీజీ డిప్లొమా
 • కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఈఎల్ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  వివరాలు......
  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్స్ డిజైన్
  సీట్ల సంఖ్య: 50
  కాలపరిమితి: 24 వారాలు.
  అర్హతలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కెమికల్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్/ కెమికల్/ మెకాట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
  ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
  దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
  చివరితేది: ఆగస్టు 28
  చిరునామా: The Training Officer,
  NIELIT, P.B.No. 5,
  NIT Campus, Calicut,
  Kerala- 673 601

 • For details click here