• గ్రీన్ చిల్లీస్ వెబ్ సొల్యూషన్స్
 • గ్రీన్ చిల్లీస్ వెబ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (జీసీడబ్ల్యూఎస్ఎల్) పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  పీహెచ్‌పీ డెవలపర్
  పోస్టుల సంఖ్య: 4
  జాబ్ సెంటర్: న్యూఢిల్లీ.
  అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
  చివరితేది: జులై 26.
  Email: hr@green-chillies.com