• వెరిక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్
  • వెరిక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీటీపీఎల్) ట్రెయినీ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    ట్రెయినీ ప్రోగ్రామర్
    పోస్టుల సంఖ్య: 2
    జాబ్ సెంటర్: చెన్నై.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
    చివరితేది: జులై 25.
    Email: rosalind.rajan@veryxrtech.com