• ఫోవై ఇన్ఫో గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్
  • ఫోవై ఇన్ఫో గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఫ్ఐజీఎస్ఎల్) సిస్టమ్ ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివరాలు.......
    సిస్టమ్ ఎనలిస్ట్
    పోస్టుల సంఖ్య: 1
    వర్క్ లొకేషన్: బెంగళూరు.
    అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉండాలి.
    ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
    దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
    చివరితేది: జులై 25.
    Email: careers@foiwe.com