• శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్
 • శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ (ఎస్వీఈసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  1) అసోసియేట్ ప్రొఫెసర్
  2) అసిస్టెంట్ ప్రొఫెసర్
  విభాగాలు: సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్.
  అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ/ ఎంఫిల్/ ఎంఈ/ ఎంటెక్ ఉండాలి. టీచింగ్/ రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: పోస్టు ద్వారా
  చివరితేది: జులై 22.
  చిరునామా: The Secretary,
  Sri Venkateswara Engineering College,
  NH - 65, Suryapet,
  Nalgonda - 508 213.