• కేసీపీ వియత్నాం ఇండస్ట్రీస్ లిమిటెడ్
 • కేసీపీ వియత్నాం ఇండస్ట్రీస్ లిమిటెడ్ (కేసీపీఐఎల్) మిడిల్ లెవెల్ పర్సనల్, ఫోర్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివరాలు.......
  1) టాప్ మిడిల్ లెవెల్ పర్సనల్ (కోజనరేషన్ ప్రాజెక్ట్)
  అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 10 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉండాలి.
  2) మిడిల్ లెవెల్ పర్సనల్
  విభాగాలు: టీసీడీ ప్లాంట్, సుగర్ ప్లాంట్.
  3) ఫోర్‌మెన్
  అర్హతలు: ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా/ బాయిలర్ ఆపరేటింగ్‌లో సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పది నుంచి పదిహేనేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి.
  ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
  దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా
  చివరితేది: జులై 22.
  Email: jobs@kcp.co.in