• ఏఎంవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్
 • కొచ్చిన్‌లోని ఏఎంవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వివిధ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివ‌రాలు...
  1) ప్రాజెక్ట్ కంట్రోల‌ర్
  అర్హత‌లు: బీఈ / ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత‌
  2) ఫైనాన్స్ హెడ్‌
  అర్హత‌లు: ఎంకాం ఉత్తీర్ణత‌
  3) మార్కెటింగ్ మేనేజ‌ర్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్
  అర్హత‌లు: ఎంబీఏ ఉత్తీర్ణత‌
  ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా
  ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా
  చివ‌రి తేది: జులై 26
  చిరునామా: AMV GROUP,
  11/585 F, 5th Floor,
  AMV Tower, Kundanoor Jn.,
  Maradu P.O.,
  Cochin.
  Email: info@amvgroups.com

 • For details click here