• ఐఐటీ, ఖ‌ర‌గ్‌పూర్‌
 • ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కెమిక‌ల్ ఇంజినీరింగ్ విభాగంలో పోస్ట్ డాక్టర‌ల్ ఫెలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివ‌రాలు...
  పోస్ట్ డాక్టర‌ల్ ఫెలో
  ఖాళీలు: 1
  విభాగం: కెమిక‌ల్ ఇంజినీరింగ్
  కంపెన్సేష‌న్‌: రూ.25,000 ప్రతి నెల‌కి
  అర్హత‌లు: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌
  ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
  ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా
  చివ‌రి తేది: జులై 18
  చిరునామా: Indian Institute of Technology Kharagpur,
  Kharagpur.

 • For details click here