• సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ
 • చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీలో సివిల్ సూప‌ర్‌వైజ‌ర్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
  పోస్టుల వివ‌రాలు...
  సివిల్ సూప‌ర్‌వైజ‌ర్
  అర్హత‌లు: డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత‌
  అనుభ‌వం: స‌ంబంధిత రంగంలో క‌నీసం 15 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.
  ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
  ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా
  చివ‌రి తేది: జులై 21
  చిరునామా: Officer (Admn./HR),
  CIPET Head Office,
  T.V. K. Industrial Estate,
  Guindy, Chennai.

 • For details click here