• ఐఐటీ, కాన్పూర్‌
  • కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో మెటీరియ‌ల్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
    పోస్టుల వివ‌రాలు...
    ప్రాజెక్ట్ ఇంజినీర్
    ఖాళీలు: 1
    విభాగం: మెటీరియ‌ల్ సైన్స్ & ఇంజినీరింగ్
    అర్హత‌లు: ఎంటెక్ / బీటెక్ ఉత్తీర్ణత‌
    అనుభ‌వం: స‌ంబంధిత రంగంలో క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.
    ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
    ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా
    చివ‌రి తేది: జులై 21
    చిరునామా: Dr. Kaustubh Kulkarni,
    403 Faculty Building,
    Materials Science and Engineering,
    Indian Institute of Technology Kanpur,
    Kanpur.
    Email: kkaustub@iitk.ac.in

  • For details click here