ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు |
ఇంజినీరింగ్... ఇప్పటికీ... ఇంకెప్పటికీ అందరినీ సమ్మోహనపరిచే పదం చదవాలని చాలామంది తపించే కోర్సు ఆధునిక రూపాన్ని అతివేగంగా మార్చుకుంటోంది ఎప్పటికప్పుడు పెరుగుతున్న పోటీలో ఇంజినీరింగ్ సీటు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. జాతీయస్థాయిలో... రాష్ట్రం పరిధిలో... ఇతర రాష్ట్రాల్లో... రకరకాల ప్రవేశ పరీక్షలు జరుగుతుంటాయి. ఆయా పరీక్షల వివరాలు... అవి జరిగే సమయాలు తదితర అంశాలన్నింటినీ ఒకే చోట అందిస్తున్నాం అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్నవాటిని ఎంచుకొని తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి చదివి చూడండి! | 
|
|