Skip Navigation Links
New User  |  Forgot Password  

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మే 22 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌లాంగ్వేజి పేపరులో పరీక్ష జరిగింది. తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10,13,640 మంది విద్యార్థులు (ప్రథమ సంవత్సరం-6,89,274- ద్వితీయ సంవత్సరం-3,24,366) పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి ఇంప్రూవ్‌మెంట్ కింద 3,29,779 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతుండడం గమనార్హం.
  More-->>
   
ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రవేశాలు
ప్రైవేటు ఉద్యోగాలు
ఫెలోషిప్ లు-స్కాలర్ షిప్ లు
ఫ్రెషర్స్
వాక్-ఇన్ లు