సాంకేతిక విద్య ఉజ్వల భవితకు మేలి మలుపు. ఈ ఉద్దేశంతోనే లక్షలమంది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ప్రవేశిస్తున్నారు. తర్వాత ఉద్యోగాల వేటలో ప్రయాసపడుతున్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే వివిధ సమస్యలూ, సందేహాలను నివృత్తి చేసుకుంటే కెరియర్‌ బాటలో ధీమాగా కొనసాగవచ్చు.

ఈసీఈ బ్రాంచితో 2012లో డిప్లొమా పూర్తిచేశాను. వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌లో గతంలో ప్రాజెక్టు చేశాను. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలని కోరిక. కోర్సు పూర్తయిన వెంటనే డిప్లొమా మీదనే ఉద్యోగం దొరుకుతుందా? నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని కావాలంటే ఏం చేయాలి?

నేను 2014లో బీఏ డిగ్రీ పూర్తిచేశాను. గత రెండు సంవత్సరాలుగా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రిసెప్షన్‌లో పని చేస్తున్నాను. ఈ ఉద్యోగం కొనసాగిస్తూ, ఏదైనా దూరవిద్య అభ్యసించడానికి సూచనలు ఇవ్వగలరు. టీవీ జర్నలిజం, ట్రావెల్స్‌- టూరిజం కోర్సులకు నేను అర్హుడినేనా?

'
'
'
'
'
'
'
'
'

ఈ - ముఖాముఖి ఎదుర్కోవడమెలా!

ఇంజినీరింగ్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ మెళకువలు

మీలోని ప్రతిభను గుర్తించడం ఎలా?

కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ ఒకటి కాదా?

క్యాంపస్‌ నుంచి... నేరుగా!

దరఖాస్తు ఎవరెవరికి?

ఉద్యోగం సాధించాలంటే...

ఇంటర్న్‌షిప్‌ ఎందుకు?

ఈ పుస్తకాలు చదివారా?

సంస్థలను ఇలా సంప్రదించాలి

వాయిదా.. వాయిదా!