కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ పరీక్షలు
అన్ని పోటీ ప‌రీక్షల‌కు క‌రెంట్ అఫైర్స్ కీల‌క మైన‌వి. ప్రతి ప‌రీక్షలో 10 నుంచి 30 వ‌ర‌కు బిట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందులో ప‌రీక్షల కోణంలో నిపుణులు రూపొందించిన బిట్లతో ఆన్‌లైన్ టెస్టులు అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీస్‌ చేయ‌డం ద్వారా మీ అవ‌గాహ‌న ను ప‌రీక్షించుకోవ‌చ్చు, పెంపొందించుకోవ‌చ్చు. విభాగాల వారీగా ప‌రీక్షలు ఉన్నాయి.
ఆయా విభాగాల‌పై క్లిక్ చేసిన ప్రతిసారీ కొత్త ప‌రీక్ష వ‌స్తుంది.
మీరు పూర్తి చేసిన ప‌రీక్షకు సంబంధించి ప్రశ్నలు, జ‌వాబుల‌తో ప్రింట్ అవుట్ తీసుకోవ‌చ్చు. ప్రశ్నలు రెగ్యుల‌ర్ గా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రాక్టీస్‌ చేయ‌డం అల‌వాటు గా చేసుకోవ‌డం ప‌రీక్షార్థులంద‌రికీ ప్రయోజ‌న‌క‌రం!