Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Notification

ఏపీ ఎంసెట్ - 2020

ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను వృత్తి విద్యా కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ యూజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ ప్రకటన విడుదలైంది. దీనిని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ(జెన్‌టీయూ),కాకినాడ నిర్వ‌హిస్తోంది.
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్)-2020
కోర్సులు:
1) ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
2) బీఎస్సీ (అగ్రికల్చర్)/ బీఎస్సీ (హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్ఎస్సీ
3) బీఫార్మసీ, ఫార్మాడీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
ప్రవేశ పరీక్ష (ఎంసెట్) తేది: 2020 ఏప్రిల్ 20 నుంచి 24 వరకు.
వెబ్‌సైట్‌నుంచి హాల్టికెట్ల డౌన్‌లోడ్‌ప్రారంభం: 16.04.2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ప్రారంభం: 29.02.2020.
ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: 29.03.2020 (అపరాధ రుసుముతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు)

Notification Website

Posted on 29.02.2020