Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

28 నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

* 30 నుంచి ఆప్షన్ల నమోదుకు అవకాశం
* జూన్‌ 5న సీట్ల కేటాయింపు
ఈనాడు, అమరావతి: మే 28నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. 28 నుంచి 31 వరకు ఎన్‌సీసీ, క్రీడల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. 30 నుంచి జూన్‌ రెండో తేదీ వరకు ఆప్షన్లకు అవకాశమిస్తారు. 3న ఆప్షన్ల మార్పునకు వీలుంటుంది. 5న సీట్లు కేటాయిస్తారు. 12నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై మే 23 రాత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు.

Published on 24.5.2018