Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

మూడో రోజు 8,913 మంది హాజరు

హైద‌రాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలనకు 25,001-40 వేల ర్యాంకర్లలో మూడో రోజు మే 30న‌ 9,813 మంది హాజరయ్యారు. మూడు రోజుల్లో 25,370 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. వారిలో మొత్తం 4,584 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మే 31న‌ 40,001 నుంచి 54 వేల ర్యాంకుల వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు.




Published on 31.5.2018