Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

జూన్ 2 నుంచి ఆప్షన్ల మార్పునకు అవకాశం

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) ఆప్షన్ల మార్పునకు జూన్ 2న ఉదయం 11 నుంచి అవకాశం కల్పించనున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించగా విద్యార్థుల సౌలభ్యం కోసం రెండు రోజులపాటు ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం కల్పించినట్లు కన్వీనర్ పండాదాస్ తెలిపారు. 1-60వేలు ర్యాంకుల వారిలో 30,982 మంది ఆప్షన్లు నమోదు చేసుకోగా.. 60001-చివరి ర్యాంకు వరకు జూన్ 1న 19,927 మంది ఆప్షన్లు ఇచ్చారు.

Published on 02.6.2018