Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

EAMCET NEWS

ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుస్తుంది

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌లకు సంబంధించి ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనాకు వచ్చేందుకు 2016 ప్రవేశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ వాణీప్రసాద్‌ తెలిపారు. కళాశాల, కేటగిరి, బాలికలు/బాలుర వారీగా సమాచారాన్ని పొందుపరిచామన్నారు. వాటిని dtets.cgg.gov.in, tsche.cgg.gov.in, http://tstet.cgg.gov.in/ లో ఉంచామన్నారు.

TSEAMCET-2016: LAST RANK STATEMENT

posted on 07.05.2017