EAMCET NEWS
తెలంగాణ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాల ప్రాథమిక ‘కీ’ని మే 8న అర్ధరాత్రి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రశ్నపత్రాలను కూడా వెబ్సైట్లో ఉంచినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
వెబ్సైట్: http://eamcet.tsche.ac.in/
posted on 09.05.2018
Related Subjects
Related Links