Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

9 నుంచి ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి ర్యాంకుల వారీగా జూన్ 9న నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు మొదలుకానుంది. జూన్ 6 నుంచి 8 వరకు 35 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలనకు పిలవగా 20,226 మంది హాజరయ్యారు.

published on 09.06.2016