Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు 2 అదనపు కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఈసారి కొత్తగా రెండు సహాయ కేంద్రాలు పెరిగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో, హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 21కి చేరింది.

Published on 18.06.2016